‘యాత్ర’ ఒక ఎమోషనల్ జర్నీ: శశి దేవిరెడ్డి

| Edited By: Pardhasaradhi Peri

Mar 13, 2019 | 4:57 PM

వైఎస్సార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాకు ఇండియాలో మంచి ఆదరణ ఉందని తెలిపారు ఆ చిత్ర నిర్మాత శశి దేవిరెడ్డి. ఫ్రిబ్రవరి 7న అమెరికాలో కూడా రిలీజైన ఈ చిత్రం యెక్క సక్సెస్ తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ‘యాత్ర’ ఒక కమర్షియల్ స్టోరీ కాదని..ఒక లీడర్ యెక్క ఎమెషనల్ జర్నీ అని..ఒక నిర్మాతగా తన అనుభవాలను, అనుభూతులను TV9తో పంచుకున్నారు.

యాత్ర ఒక ఎమోషనల్ జర్నీ: శశి దేవిరెడ్డి
Follow us on