అతడిపై న్యాయపోరాటానికి సిద్ధమైన అమలా పాల్‌

దర్శకుడు ఏఎల్ విజయ్‌తో విడాకుల తరువాత సినిమాలతో బిజీగా గడిపేస్తున్న అమలా పాల్‌.. ఆ మధ్యన మరొకరితో రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది

అతడిపై న్యాయపోరాటానికి సిద్ధమైన అమలా పాల్‌
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2020 | 9:01 AM

Amala Paul News: దర్శకుడు ఏఎల్ విజయ్‌తో విడాకుల తరువాత సినిమాలతో బిజీగా గడిపేస్తున్న అమలా పాల్‌.. ఆ మధ్యన మరొకరితో రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. తనను బాగా అర్థం చేసుకొనే వ్యక్తి ఇప్పుడు తన లైఫ్‌లో ఉన్నాడంటూ ఓ మూవీ ప్రమోషన్‌లో ఆమె పేర్కొంది. అయితే అతడి పేరును ప్రకటించలేదు. ( Bigg Boss 4: నామినేషన్‌లో ఉన్న వారికి బిగ్‌బాస్‌ ఆఫర్.. కానీ)

ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో బాలీవుడ్ సింగర్ భువ్‌నిందర్ సింగ్‌తో అమలా ఫొటోలు బయటకు వచ్చాయి. అందులో వీరిద్దరు పెళ్లి దుస్తుల్లో ఉండగా.. పలువురు ఈ జంటకు విషెస్ చెప్పారు. అయితే కాసేపటికే ఆ ఫొటోలు డిలీట్ అయ్యాయి. ఆ తరువాత వాటిపై స్పందించిన అమలా.. అవి ఒక కారణం కోసం తీశారని, కానీ వాటిని సింగర్‌ తప్పుగా వాడాడని తెలిపింది. (Bigg Boss 4: నువ్వు నోర్మూయ్‌.. హారికపై మాస్టర్ ఫైర్‌)

ఇక ఈ విషయంపై తాజాగా అమలా కోర్టును ఆశ్రయించింది. తన ఫొటోలను తన అనుమతి లేకుండా వాడటంతో పాటు, పెళ్లైందంటూ పుకార్లు సృష్టించాడని భువ్‌నిందర్ సింగ్‌పై ఆమె ఫిర్యాదు చేశారు. కాగా వీరిద్దరి వివాహం జరిగి, విడిపోయారని.. ఆ తరువాత ఇన్‌స్టాలో భువ్‌నిందర్‌ సింగ్‌ని అమలా అన్‌ఫాలో అయ్యిందని కొన్ని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. (Breaking: కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూత)

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?