Breaking: కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూత

కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో ఈ తెల్లవారు జామున ఆయన తుది శ్వాస విడిచారు.

Breaking: కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2020 | 7:36 AM

Kadapa Former MLA: కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో ఈ తెల్లవారు జామున ఆయన తుది శ్వాస విడిచారు. 1989 లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే గా గెలిచారు కందుల శివానంద రెడ్డి. ఆ తరువాత టీడీపీలో చేరిన ఆయన 2004, 2009 సంవత్సరాల్లో కడప ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు కందుల గ్రూప్స్‌ పేరుతో పలు విద్యాసంస్థలు ఉన్నాయి.