Asia’s richest person: ఇకపై ఆసియా కుబేరుడు ముకేశ్ కాదు.. అతణ్ని వెనక్కి నెట్టింది ఎవరో తెలుసా.?

Zhong as Asia's richest person: ‘ఆసియాలో అత్యంత కుబేరుడు ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం ముకేశ్ అంబానీ.. కానీ ఇప్పుడు ఆ సమాధానం చెబితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే...

Asia's richest person: ఇకపై ఆసియా కుబేరుడు ముకేశ్ కాదు.. అతణ్ని వెనక్కి నెట్టింది ఎవరో తెలుసా.?
Follow us

|

Updated on: Dec 31, 2020 | 7:08 PM

Zhong as Asia’s richest person: ‘ఆసియాలో అత్యంత కుబేరుడు ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం ముకేశ్ అంబానీ.. కానీ ఇప్పుడు ఆ సమాధానం చెబితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ముకేశ్‌ను వెనక్కి నెడుతూ ఓ చైనా కుబేరుడు ముందుకొచ్చాడు. అతనే చైనా దేశానికి చెందిన జాంగ్ అనే వ్యాపార వేత్త. ఈయన సంప‌ద ఒక్క 2020లోనే ఏకంగా 7090 కోట్ల డాల‌ర్లు పెర‌గ‌డంతో ఆసియాలో సంపనున్న జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. జాంగ్ ప్రపంచంలోని సంప‌న్నుల జాబితాలో ప్రస్తుతం11వ స్థానంలో ఉన్నాడు. ఈ విషయాన్ని బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. జాంగ్‌కు చెందిన వ్యాక్సిన్ సంస్థ బీజింగ్ వాంటాయ్, ఓ వాటర్ బాటిల్ సంస్థ స్టాక్ మార్కెట్లో భారీగా లాభాలు ఆర్జించాయి. దీంతో జాంగ్‌కు ఈ ఏడాదే 7090 కోట్ల డాలర్ల ఆదాయం వచ్చే చేరింది.

Also Read: Reliance Jio : వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. 2021 జనవరి 1 నుంచి అన్ని కాల్స్ ఉచితం

Latest Articles
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ మరోసారి నోటీసులు.?
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి
వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి