Reliance Jio : వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. 2021 జనవరి 1 నుంచి అన్ని కాల్స్ ఉచితం

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాల మేరకు 2021 జనవరి 1 నుంచి దేశంలో బిల్ అండ్ కీప్ విధానం అమలు చేస్తున్నామని, తద్వారా అన్ని దేశీయ వాయిస్ కాల్‌లకు...

Reliance Jio :  వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. 2021 జనవరి 1 నుంచి అన్ని కాల్స్ ఉచితం
Follow us

|

Updated on: Dec 31, 2020 | 3:16 PM

Reliance Jio : నూతన సంవత్సరం సందర్భంగా వినియోగదారులకు రిలయన్స్ జియో సూపర్ గిఫ్ట్ ఇచ్చింది.   టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాల మేరకు 2021 జనవరి 1 నుంచి దేశంలో బిల్ అండ్ కీప్ విధానం అమలు చేస్తున్నామని, తద్వారా అన్ని దేశీయ వాయిస్ కాల్‌లకు ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు (ఐయుసి) రద్దు చేస్తున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. ఆఫ్-నెట్ దేశీయ వాయిస్-కాల్ ఛార్జీలను సున్నాకి మార్చాలన్న తమ ప్రకటనకు కట్టుబడి ఉంటున్నట్లు పేర్కొంది. ఐయుసి ఛార్జీలు రద్దు చేసిన వెంటనే జియో మరోసారి 2021 జనవరి 1 నుంచి అన్ని ఆఫ్-నెట్ దేశీయ వాయిస్ కాల్‌లను జియో ఉచితంగా అందజేయనుంది.  వాస్తవానికి గతంలో ఈ ఆఫ్ నెట్ కాల్స్‌ను కూడా జియో ఫ్రీగా అందించింది. అయితే సెప్టెంబర్‌, 2019లో ట్రాయ్ నుంచి ఆదేశాల రావడంతో ఆఫ్‌నెట్ వాయిస్ కాల్స్‌కు ఛార్జీలు వసూలు చేసింది. ట్రాయ్ ఐయుసి ఛార్జీలను రద్దు చేసే వరకు మాత్రమే ఈ ఛార్జీలను కొనసాగుతాయని..ఆ తర్వాత ఉండవని జియో తన వినియోగదారులకు హామీ ఇచ్చింది. మొత్తం 2.22 మిలియన్ల కొత్త మొబైల్ కస్టమర్లను సంపాదించుకున్న రిలయన్స్ జియో, అక్టోబర్లో మొత్తం చందాదారుల సంఖ్య విషయంలో 406.3 మిలియన్ల మార్క్ రీచ్ అయ్యింది.

Also Read : South Central Railway: రైల్వే ప్రయాణీకులు శుభవార్త.. లింగంపల్లి-విశాఖ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్..

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ