దేశీయ మార్కెట్లోకి మరి సరికొత్త కారు.. ఫీచర్స్‌, ధర ఎంతో తెలుసా?

05 May 2024

TV9 Telugu

స్పోర్ట్స్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. ఇందులో అద్భుతమైన ఫీచర్స్‌ను జోడించింది.

 స్పోర్ట్స్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ

మార్కెట్లో సరికొత్త కార్లను ప్రవేశపెడుతున్నాయి కార్ల తయారీ కంపెనీలు. టెక్నాలజీని వాడుకుంటూ అద్భుతమైన ఫీచర్స్‌ను జోడిస్తూ కార్లను తయారు చేస్తున్నాయి.

మార్కెట్లో సరికొత్త కార్లు

థర్డ్‌ జనరేషన్‌ పనమెరా మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ధర రూ.1,69,62,000(కోల్‌కతా షోరూంలో ధర). 

థర్డ్‌ జనరేషన్‌ 

జర్మనీ నుంచి దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయిస్తుండటంతో ధర అధికంగా ఉన్నదని పోర్షే ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ మనోలిటో వ్యూజిసిస్‌ తెలిపారు.

జర్మనీ నుంచి దిగుమతి

ముఖ్యంగా దిగుమతి సుంకాలు అధికంగా ఉండటంతో ఈ భారం కొనుగోలుదారులపై మోపాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

దిగుమతి సుంకాలు అధికం

భారత్‌లో అల్ట్రా-లగ్జరీ కార్‌ సెడాన్‌ మార్కెట్‌ భారీగా వృద్ధి. 2.9 లీటర్‌ ట్విన్‌-టర్బో వీ6 ఇంజిన్‌ కలిగిన ఈ మాడల్‌ గంటకు 272 కిలోమీటర్లు.

అల్ట్రా-లగ్జరీ కార్‌

కేవలం 5.1 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు.. ప్రస్తుతం సంస్థకు ఢిల్లీ, ముంబైతోపాటు కోల్‌కతాలో రిటైల్‌ అవుట్‌లెట్‌ ఉన్నాయి.

కారు వేగం

మెర్సిడెజ్‌ బెంజ్‌ ఏఎంజీ, బీఎండబ్ల్యూ ఎం8 గ్రాన్‌ కౌప్‌లకు పోటీగా సంస్థ ఈ మాడల్‌ను ప్రవేశపెట్టింది.

వీటికి పోటీగా