Shahid Kapoor: నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు.. షాకింగ్ విషయం చెప్పిన షాహిద్‌ కపూర్‌

హీరోగా దూసుకుపోతున్న షాహిద్ ఫ్యామిలీకి కూడా కావాల్సినంత టైం ఇస్తూ రాణిస్తున్నాడు. షాహిద్ మీరా రాజ్‌పుత్‌ను వివాహం చేసుకున్నాడు. మీరాను పెళ్లి చేసుకోవడానికి ముందు షాహిద్ కపూర్ కొంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. క్రేజీ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడు షాహిద్. కానీ ఊహించని విధంగా ఆ హీరోయిన్స్ తో విడిపోయాడు.

Shahid Kapoor: నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు.. షాకింగ్ విషయం చెప్పిన షాహిద్‌ కపూర్‌
Shahid Kapoor
Follow us

|

Updated on: May 06, 2024 | 9:33 AM

బాలీవుడ్‌లో షాహిద్‌ కపూర్‌ మంచి డిమాండ్ ఉన్న నటుడు. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఫేమస్ అయ్యాడు. హీరోగా దూసుకుపోతున్న షాహిద్ ఫ్యామిలీకి కూడా కావాల్సినంత టైం ఇస్తూ రాణిస్తున్నాడు. షాహిద్ మీరా రాజ్‌పుత్‌ను వివాహం చేసుకున్నాడు. మీరాను పెళ్లి చేసుకోవడానికి ముందు షాహిద్ కపూర్ కొంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. క్రేజీ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడు షాహిద్. కానీ ఊహించని విధంగా ఆ హీరోయిన్స్ తో విడిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ చేస్తూ షాహిద్ కపూర్ మాట్లాడు. తన లవ్ స్టోరీస్ గురించి మాట్లాడాడు. అలాగే తనను ఆ హీరోయిన్స్ మోసం చేశారని తెలిపాడు.

షాహిద్‌ను ఓ ఇంటర్వ్యూలో ‘ప్రేమించి ఎన్నిసార్లు మోసం చేశావు?’ అనే ప్రశ్న ఎదురైంది. దీని పై షాహిద్ కపూర్ స్పందిస్తూ..  నాకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు. నేను ప్రేమించిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు అని తెలిపాడు షాహిద్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకుముందు షాహిద్ కపూర్ కరీనా కపూర్, ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ కామెంట్స్ ను షాహిద్ అంగీకరించలేదు.

ఇక ఇప్పుడు షాహిద్ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరీనా కపూర్, ప్రియాంక వీరిలో ఎవరైనా షాహిద్‌ను మోసం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు నెటిజన్స్. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘కరీనా కపూర్ ప్రియాంక చోప్రా గురించి షాహిద్ చెప్పాడేమో’ అని కొందరు అంటున్నారు. షాహిద్ కపూర్ 2015లో మీరాను పెళ్లాడాడు. ఈ ఇద్దరూ చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఇక షాహిద్ సినిమాల విషయానికి వస్తే, ఆయన నటించిన ‘తేరీ బాథో మే ఐసా ఉల్జా జియా’ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ‘దేవా’ సినిమాలో నటిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by PokerBaazi (@poker_baazi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?