కొత్త కలర్ ఆప్షన్‌లో పోకో ఎక్స్6 5జీ..బెస్ట్ ఫీచర్స్‌..బడ్జెట్‌ ధరల్లో

03 May 2024

TV9 Telugu

పోకో తన పోకో ఎక్స్6 5జీని గత జనవరిలో మిర్రర్ బ్లాక్, స్నో స్టోర్మ్ రంగుల్లో ఆవిష్కరించింది. పోకో ఎక్స్6 5జీ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్2 ఎస్వోసీ చిప్‌సెట్.

రెండు మోడళ్లు

ఈ ఫోన్‌ అమోలెడ్ డిస్ ప్లే విత్ 1.5 కే రిజొల్యూషన్, 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్.

డిస్‌ప్లే

పొకో ఎక్స్6 5జీ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.21,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.23,999.

సోరేజీ

12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999లకు లభిస్తాయి. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

12జీబీ ర్యామ్‌

సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.1000 వరకూ ఫ్లిప్ కార్ట్ ధర తగ్గిస్తుంది. 

బ్యాంకు కార్డులపై తగ్గింపు

ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు ఐదు శాతం క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.21,999 వరకూ ధర తగ్గింపు ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌

సెలెక్టెడ్ మోడల్ ఫోన్ల ఎక్స్చేంజ్ పై రూ.1000 రాయితీతోపాటు ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వారికి నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు ఉన్నాయి.

ఎక్స్చేంజ్

పోకో ఎక్స్6 5జీ ప్రో ఫోన్‌తోపాటు పోకో ఎక్స్6 5జీ ఫోన్ ను గత జనవరిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 

పోకో ఎక్స్6 5జీ ప్రో