డొనాల్డ్ ట్రంప్ ఛానెల్ రద్దును మరో వారం రోజులపాటు పొడిగించిన యూ ట్యూబ్, అవసరమైతే మరికొంత కాలం కూడా !

అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని ఛానెల్ రద్దును యూట్యూబ్ మరో వారం రోజులపాటు పొడిగించింది..

డొనాల్డ్ ట్రంప్ ఛానెల్ రద్దును మరో వారం రోజులపాటు పొడిగించిన యూ ట్యూబ్, అవసరమైతే మరికొంత కాలం కూడా !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 20, 2021 | 6:21 PM

అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని ఛానెల్ రద్దును యూట్యూబ్ మరో వారం రోజులపాటు పొడిగించింది. క్యాపిటల్ హిల్ లో లోగడ జరిగిన హింస, అల్లర్లకు ట్రంప్ బాధ్యుడని భావిస్తున్న కారణంగా యూ ట్యూబ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత వారం ట్రంప్ అకౌంట్ నుంచి ఓ కొత్త వీడియోను యూ ట్యూబ్ తొలగించింది, తమ కంటెంట్ పాలసీలను అతిక్రమించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. మరో 7 రోజులపాటు కొత్త వీడియోలను గానీ, లైవ్ స్ట్రీమ్ ను గానీ అప్ లోడ్ చేయరాదని కూడా ఆయనకు సూచించింది. ట్రంప్ కు యూట్యూబ్ ఫాలోవర్లు 2 మిలియన్లకు పైగానే ఉన్నారు. మంగళవారం తాత్కాలిక సస్పెన్షన్ ముగియాల్సి ఉండగా దాన్ని వారం రోజులు పొడిగించారు. అవసరమైతే దీన్ని మరికొంత కాలం  పొడిగించవచ్ఛు కూడా అని తెలుస్తోంది. తన అభిప్రాయాలను, తన మద్దతుదారుల వ్యాఖ్యలు, తన దైనందిన కార్యకలాపాలకు ట్రంప్ తన వీడియోల ద్వారా ప్రజలకు చేరువై మళ్ళీ దూరమయ్యారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో