Zelenskyy Car Accident: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రోడ్డు ప్రమాదం.. కాన్వాయ్‌లోకి దూసుకొచ్చి ఢీకొట్టిన మరో కారు..

Volodymyr Zelenskyy Car Accident: అధ్యక్షుడి కారు కాన్వాయ్‌లోకి మరో కారు దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో జెలెన్‌స్కీకి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే జెలెన్స్కీని సమీపంలోని ఆస్పత్రికి..

Zelenskyy Car Accident: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రోడ్డు ప్రమాదం.. కాన్వాయ్‌లోకి దూసుకొచ్చి ఢీకొట్టిన మరో కారు..
Volodymyr Zelenskyy Car Acc
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 15, 2022 | 8:01 AM

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కారు ప్రమాదానికి గురైంది. అధ్యక్షుడి కారు కాన్వాయ్‌లోకి మరో కారు దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో జెలెన్‌స్కీకి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే జెలెన్స్కీని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జెలెన్‌స్కీకి స్వల్పగాయాలు అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదమేమీ లేదని భద్రతా అధికారులు ప్రకటించారు. అయితే ప్రమాదఘటనపై దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ ఘటనపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సీరియస్‌గా విచారణ జరుపుతుందని అధికార ప్రతినిధి తెలిపారు.

స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను..

అదే సమయంలో, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరో స్టేజ్‌కు చేరుకుంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 200 రోజులు దాటిన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తొలినాళ్లలో రష్యా దూకుడు ప్రదర్శించగా.. ఇప్పుడు ఉక్రెయిన్ ఆధిపత్యం మొదలు పెట్టింది. ప్రారంభంలో రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. ఆయా ప్రాంతాల్లో ఉక్రెయిన్ జెండాలను ఎగురవేస్తోంది.

అయితే స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను స్వయంగా అధ్యక్షుడు జెలెన్స్కీ సందర్శిస్తున్నారు. యుద్ధంలో పాల్గొన్న సైనికులను ప్రశంసిస్తు.. ధన్యవాదాలు తెలిపారు. ఇజియం చాలా వరకు నాశనం చేయబడింది. అపార్ట్‌మెంట్ భవనాలు మంటల పొగతో నల్లబడి, ఫిరంగి దాడులతో దద్దరిల్లుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..