మేం బావున్నాం.. అమెరికా చాలా గొప్పది : ట్రంప్

కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందంటూ పెద్ద ఎత్తున వచ్చిన వార్తలను ట్రంప్ పరోక్షంగా ఖండించారు. తాను, తన భార్య ఇద్దరం బాగానే ఉన్నామని కొంచెంసేపటి క్రితం విడుదల చేసిన వీడియోలో ట్రంప్ నాలుగు నిమిషాలు మాట్లాడారు. తాము త్వరలోనే కోలుకుంటామని వెల్లడించారు. తన భార్య మెలానియా కూడా ఈ విషయం చెప్పమన్నారని ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రపంచదేశాల్లోనే అద్భుతమైన దేశమన్న ట్రంప్.. కేవలం అమెరికా కోసమే కాకుండా […]

మేం బావున్నాం.. అమెరికా చాలా గొప్పది : ట్రంప్
Follow us

|

Updated on: Oct 04, 2020 | 8:10 AM

కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందంటూ పెద్ద ఎత్తున వచ్చిన వార్తలను ట్రంప్ పరోక్షంగా ఖండించారు. తాను, తన భార్య ఇద్దరం బాగానే ఉన్నామని కొంచెంసేపటి క్రితం విడుదల చేసిన వీడియోలో ట్రంప్ నాలుగు నిమిషాలు మాట్లాడారు. తాము త్వరలోనే కోలుకుంటామని వెల్లడించారు. తన భార్య మెలానియా కూడా ఈ విషయం చెప్పమన్నారని ట్రంప్ తెలిపారు.

అమెరికా ప్రపంచదేశాల్లోనే అద్భుతమైన దేశమన్న ట్రంప్.. కేవలం అమెరికా కోసమే కాకుండా యావత్ ప్రపంచం కోసం అమెరికా పాటుపడుతుందని వెల్లడించారు. త్వరలోనే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ట్రంప్, మెలానియా దంపతులు శ్వేత సౌధం నుంచి వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలటరీ మెడికల్‌ సెంటర్‌లో చేరి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..