అమెజాన్ అధినేత మాజీ భార్య భారీగ విరాళం.. రూ.29,400 కోట్లు ఆ సంస్థలకు దానం..

|

Dec 16, 2020 | 8:32 PM

అమెజాన్ అధినేత జెఫ్ బేజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో 18వ ర్యాంకులో ఉన్న మెకంజీ గత 4 నెలలో పేద

అమెజాన్ అధినేత మాజీ భార్య భారీగ విరాళం.. రూ.29,400 కోట్లు ఆ సంస్థలకు దానం..
Follow us on

అమెజాన్ అధినేత జెఫ్ బేజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో 18వ ర్యాంకులో ఉన్న మెకంజీ గత 4 నెలలో పేద ప్రజల కోసం ఏకంగా 4 బిలియన్ల డాలర్లు అంటే దాదాపు రూ.29,400 కోట్లు దానం చేశారు. కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు దాదాపు 384 స్వచ్చంద సంస్థలకు ఈ నిధులను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

“ఈ మహామ్మారి కరోనా వైరస్ అమెరికన్ల జీవితాలను నాశానం చేసింది. ఈ వైరస్ వలన ధనవంతులకు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. పేద, మధ్య తరగతి ప్రజలలో కరోనా ఆర్థికంగా నష్టాలను కలిగించింది. ఇదే సమయంలో బిలియనీర్లు మాత్రం ఆర్థికంగా చాలా ఎదిరిగిపోయారు” అంటూ మెకంజీ తన ఇన్‏స్టాలో సుదీర్ఘమైన పోస్టు చేసింది.