పశువులను దొంగతనం చేస్తున్న బంగ్లాదేశీయుల ముఠా అరెస్ట్

వెస్ట్‌ బెంగాల్‌ మీదుగా బంగ్లాదేశ్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాకు చెక్ పెట్టారు బీఎస్ఎఫ్ పోలీసులు. 141 బెటాలియన్‌కు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఐదుగురు బంగ్లాదేశీయులను అరెస్ట్ చేశారు. వీరు..

పశువులను దొంగతనం చేస్తున్న బంగ్లాదేశీయుల ముఠా అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 8:30 PM

వెస్ట్‌ బెంగాల్‌ మీదుగా బంగ్లాదేశ్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాకు చెక్ పెట్టారు బీఎస్ఎఫ్ పోలీసులు. 141 బెటాలియన్‌కు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఐదుగురు బంగ్లాదేశీయులను అరెస్ట్ చేశారు. వీరు జూలై 8,9వ తేదీల్లో అక్రమంగా పశువులను బంగ్లాదేశ్‌కు తరలించేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు. వీరు ముర్షిదాబాద్‌ మీదుగా ఈ ఘటనకు పాల్పడ్డారు. వీరిని గుర్తించి అరెస్ట్ చేశామని.. వీరి వద్ద నుంచి ఐదు పశువుల్ని స్వాధీనం చేసుకున్నామని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా నిత్యం బంగ్లాదేశ్‌కు భారత్‌ నుంచి పశువుల్ని తరలిస్తున్నారని.. ఈ ముఠాలపై దృష్టి పెట్టామని తెలిపారు.

అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.