‘బుట్ట బొమ్మ’ సాంగ్‌కి సాగర కన్య స్టెప్ వేస్తే ఎట్టా ఉంటదో తెల్సా..?

‘అల..వైకుంఠపురంలో’.. పొంగల్‌కి వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హ్యట్రిక్ నమోదు చేసింది. ఈ సినిమా విజయంలో ఆడియో కీలకపాత్ర అందించిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే నెంబర్స్‌తో ఈ ఏడాదికి సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చారు. వీటిలో ముందుగా ‘సామజవరగమన’తో పాటు ‘బుట్ట బొమ్మ’ సాంగ్స్ క్లాస్ శ్రోతలను  మోస్మరైజ్ చేశాయి. ప్రస్తుతం ఈ సాంగ్స్ యూట్యూబ్‌లో హయ్యస్ట్ హిట్స్‌తో దూసుకుపోతున్నాయి. స్పెషల్‌గా బుట్ట బొమ్మ […]

'బుట్ట బొమ్మ' సాంగ్‌కి సాగర కన్య స్టెప్ వేస్తే ఎట్టా ఉంటదో తెల్సా..?
Follow us

|

Updated on: Feb 09, 2020 | 6:06 PM

‘అల..వైకుంఠపురంలో’.. పొంగల్‌కి వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హ్యట్రిక్ నమోదు చేసింది. ఈ సినిమా విజయంలో ఆడియో కీలకపాత్ర అందించిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే నెంబర్స్‌తో ఈ ఏడాదికి సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చారు. వీటిలో ముందుగా ‘సామజవరగమన’తో పాటు ‘బుట్ట బొమ్మ’ సాంగ్స్ క్లాస్ శ్రోతలను  మోస్మరైజ్ చేశాయి. ప్రస్తుతం ఈ సాంగ్స్ యూట్యూబ్‌లో హయ్యస్ట్ హిట్స్‌తో దూసుకుపోతున్నాయి.

స్పెషల్‌గా బుట్ట బొమ్మ సాంగ్‌లోని లిరిక్స్‌తో పాటు స్టెప్స్‌ కూడా యూత్‌ని మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ సాంగ్‌ని రామజోగయ్యశాస్త్రి రాయగా.. అర్మాన్‌ మాలిక్‌ పాడారు.  అసలే అల్లు అర్జున్ సదరన్ స్టార్..దీంతో ఈ సాంగ్ వేవ్స్ నేషన్ వైడ్ అలా పాకిపోయాయి. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ, అందాల సాగర కన్య శిల్పా శెట్టి సైతం ఈ సాంగ్‌కు కాలు కదిపారు. నిజంగా ఓ అందాల బాపు బొమ్మ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో..ఆమె మూవ్స్ అలానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

View this post on Instagram

Shetty’s sister??❤ @theshilpashetty @shamitashetty_official @indiatiktok #shilpashetty #shamitashetty

A post shared by Shilpa Shetty Kundra. (@shilpashetty_team) on

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో