డ్యాన్స్​తో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోన్న‌ సీనియర్​ నటి

న‌టి ప్ర‌గ‌తి..తెలుగు సినిమాలు చూసే అంద‌రికీ సుప‌రిచితమే. అమ్మ‌, అక్క‌, వ‌దిన లాంటి పాత్రలే కాదు..కాస్త విభిన్నత ఉన్న ఏ క్యారెక్ట‌ర్ వచ్చినా ఆమె త‌న ప్ర‌తిభ చూపిస్తుంది.

డ్యాన్స్​తో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోన్న‌ సీనియర్​ నటి
Follow us

|

Updated on: Jul 23, 2020 | 10:01 PM

న‌టి ప్ర‌గ‌తి..తెలుగు సినిమాలు చూసే అంద‌రికీ సుప‌రిచితమే. అమ్మ‌, అక్క‌, వ‌దిన లాంటి పాత్రలే కాదు..కాస్త విభిన్నత ఉన్న ఏ క్యారెక్ట‌ర్ వచ్చినా ఆమె త‌న ప్ర‌తిభ చూపిస్తుంది. ఇటీవ‌లి కాలంలో ‘ఎఫ్‌2’ సినిమాలో తమన్నా, మెహ్రీన్​ల‌కు తల్లిగా.. ‘ఓ బేబీ’ మూవీలో లక్ష్మీ కోడలిగా, రావు రమేష్‌ భార్యగా కనిపించి త‌న మార్క్ న‌చాటింది. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా ప్ర‌స్తుతం కుటుంబ సభ్యుల‌తో స‌మ‌యం గ‌డుపుతోన్న ఈ సీనియ‌ర్ న‌టి.. లాక్‌డౌన్ సమ‌యంలో తన కుమారుడితో కలిసి చేసిన కొన్ని నృత్యాలను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది. వాటికి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా తను డ్యాన్స్ చేస్తోన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ప్రగతి. ఆ వీడియోకు తన స్టైల్ లో కామెంట్‌ కూడా పెట్టింది. “చిన్ అప్ … మీరు ఇబ్బందుల్లో లేరు, విజేత‌లు అవ్వడానికి సిద్దంగా ఉన్నారు” అంటూ పేర్కొంది. ప్ర‌స్తుతం ఈమె డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

View this post on Instagram

Chin up… you are not struggling, you are in midst of conquering ???

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో