విజయనగరం యువతి ఫేక్‌స్టోరీ! కాళ్లుచేతులు కట్టేసుకుని..తానే నాటకం ఆడినట్టు అంగీకారం : girl kidnap video

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారం డ్రామా లాంటి కట్టుకథ వెలుగుచూసింది.ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేసి.. అసలు విషయం తెలుకుని షాక్ అయ్యారు.హాస్టల్ నుంచి తప్పించుకుని కిడ్నాప్ డ్రామా ఆడింది ఓ స్టూడెంట్.

  • Anil kumar poka
  • Publish Date - 5:11 pm, Fri, 5 March 21