Kidnap case in Tirupati: వీడని మిస్టరీ… తిరుపతిలో కిడ్నాప్ కేసు మిస్టరీ కొనసాగుతూనే ఉన్నది…
ఫిబ్రవరి 27 న అలిపిరి బస్టాండ్ దగ్గర 6 ఏళ్ళ బాలలుడు కిడ్నప్ కి గురి అయ్యాడు.. శ్రీవారి దర్శనం కోసం తిరుపతి కి వచ్చింది సాహు కుటుంబం... అయితే బస్టాండ్ లో ఒక వ్యక్తి కిడ్నప్ చేసినట్లు సీసీ కెమెరా లో కనపడింది....
మరిన్ని ఇక్కడ చుడండి:
Unexpected shock to TDP: టీడీపీకి ఊహించని షాక్ వైసీపీలో చేరుతున్న టీడీపీ అభ్యర్థులు
వైరల్ వీడియోలు
Latest Videos