ఈ వ్యాధి సోకిన ఏ జంతువైనా మరణించాల్సిందేనా ??

|

Feb 23, 2024 | 7:23 PM

మరో మహమ్మారి ప్రపంచంపై పంజా విసరడానికి సిద్ధమైంది. జాంబీ డీర్ డిసీజ్ శరవేగంగా వ్యాపిస్తోంది. మానవులకు కూడా సోకే ప్రమాదం ఉందని కెనడా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. జాంబీ డీర్ డిసీజ్ అసలు పేరు క్రోనిక్ వేస్టింగ్ డిసీజ్. ఇది సోకిన ఏ జంతువైనా మరణించాల్సిందే. అమెరికాలోని జింకల్లో ఇది శరవేగంగా విస్తరిస్తోంది. జనవరి చివరి వారంలో రెండు కేసులు వెలుగుచూడడంతో డిసీజ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ చర్యలు ప్రారంభించింది.

మరో మహమ్మారి ప్రపంచంపై పంజా విసరడానికి సిద్ధమైంది. జాంబీ డీర్ డిసీజ్ శరవేగంగా వ్యాపిస్తోంది. మానవులకు కూడా సోకే ప్రమాదం ఉందని కెనడా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. జాంబీ డీర్ డిసీజ్ అసలు పేరు క్రోనిక్ వేస్టింగ్ డిసీజ్. ఇది సోకిన ఏ జంతువైనా మరణించాల్సిందే. అమెరికాలోని జింకల్లో ఇది శరవేగంగా విస్తరిస్తోంది. జనవరి చివరి వారంలో రెండు కేసులు వెలుగుచూడడంతో డిసీజ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జింక, దుప్పి, కణుజు, జింకను పోలివుండే క్యారిబో జంతువును పరీక్షించాలని అధికారులు ఆదేశించారు. ఈ డిసీజ్‌కు ప్రొటీన్ల మిస్‌ఫోల్డ్ అంటే ప్రొటీన్లు సరైన ఆకృతి సంతరించుకోకపోవడానికి ప్రియాన్స్‌ కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ డిసీజ్ సోకిన తర్వాత ప్రియాన్స్ కేంద్ర నాడీ వ్యవస్థ ద్వారా ప్రయాణించి మెదడు కణజాలం, అవయవాల్లోకి చొరబడి విచ్ఛిన్నం చేస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విరాట్‌ కోహ్లీ కొడుకు పేరు ‘అకాయ్’ అంటే అర్థం ఏంటో తెలుసా ??

జయలలిత నగలు తీసుకెళ్లండి.. 6 ట్రంకు పెట్టెలతో రండి

షోయబ్ మాలిక్ మూడో భార్య సనా జావెద్ కు చేదు అనుభవం

17 సార్లు లేని గర్భంతో నటన.. 98 లక్షలు హాం ఫట్

Follow us on