ఒక మహిళకు ఎంత మందైనా భర్తలు దిశగా అడుగులు వేస్తున్న సౌత్ ఆఫ్రికా వైరల్ అవుతున్న వీడియో..:multiple husbands Video.

Anil kumar poka

|

Updated on: Jul 03, 2021 | 9:30 PM

ప్రపంచంలోనే అత్యంత ఉదారమైన రాజ్యాంగ వ్యవస్థల్లో ఒకటిగా పేరున్న సౌత్ ఆఫ్రికా ఇప్పుడు మహిళలు ఒకరి కంటే ఎక్కువ భర్తలు (బహుభర్తృత్వం) దిశగా అడుగులు వేస్తోంది. మహిళలు పలువురిని పెళ్లాడేందుకు చట్టబద్ధమైన అనుమతులు ఇవ్వాలని యోచిస్తోంది.