అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం

Updated on: Oct 01, 2025 | 6:47 PM

అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించింది. సెనేట్‌లో నిధుల బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడేళ్లలో ఇది మొదటిసారి. డెమోక్రాట్ల ప్రతిఘటనతో బిల్లు నిలిచిపోయింది. ప్రభుత్వ శాఖలు తాత్కాలికంగా మూసివేయబడతాయి, ఉద్యోగులకు అన్‌పెయిడ్ లీవ్ ఇవ్వబడుతుంది.

అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి ప్రవేశించింది. పెద్దల సభ అయిన సెనేట్‌లో కీలకమైన ఫండింగ్ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో ట్రంప్ సర్కార్ ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ ప్రకారం, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రక్రియ మొదలైంది. సెనేట్‌లో రిపబ్లికన్లచే ప్రవేశపెట్టబడిన బిల్లుకు మద్దతు లభించకపోవడంతో, దేశం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది. గత ఏడేళ్లలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఇది మొదటిసారి కావడం గమనార్హం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Alia Bhatt: ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన ఆలియా

సొంత సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్న హీరోయిన్లు

కాంతార కాంట్రవర్సీ.. చేజేతులా చేసుకున్నాడా

ఓజి కలెక్షన్స్.. ఎంతొచ్చింది.. ఎంత రావాలి..?

రాజా సాబ్ ట్రైలర్.. మారుతి మాయాజాలం..!