మిడ్‌నైట్‌ సన్‌.. భలే వింతగా ఉందే…!! రాత్రి ఎరగని ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా…? ( వీడియో )

కొన్ని ప్రాంతాల్లో జరిగే వింతలు, విశేషాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేయక మానదు. సాధారణంగా ఒక రోజుకు 24 గంటలైతే అందులో దాదాపు సగం వరకు రాత్రి ఉంటుంది. ఇలా పగలు, రాత్రులు సమానంగా ఉంటేనే ఈ విశ్వం సక్రమంగా ముందుకు సాగుతుంది.

  • Phani CH
  • Publish Date - 3:49 pm, Fri, 9 April 21