Tasmanian tiger: సగం కుక్క… మరో సగం పులి… అంతరించిన జీవి ప్రత్యక్ష్యం..!! ( వీడియో )
ఈ ప్రపంచంలో జరుగుతున్న మార్పుల వల్ల ఇప్పటికే ఎన్నో రకాల జంతువులు..జీవులు..అంతరించిపోయాయి. ఇంకా మరెన్నో జాతులు అంతరించిపోవటానికి ఆఖరి దశలో ఉన్నాయి.దీనిపై పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నా ఎటువంటి ఫలితాల కనిపించటంలేదు. కానీ అందరించిపోయాయనుకునే జీవులు కనిపిస్తే ఎంత ఆనందమో కదా...
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: Allu Arjun: తన ఫెవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పిన బన్నీ డాటర్.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో…
వైరల్ వీడియోలు
Latest Videos