ఎట్టకేలకు రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది కీవ్ నగరం. కీవ్ నగరంలోకి ప్రవేశించాయి రష్యా బలగాలు. దాంతో ప్రభుత్వ ఆఫీసులపై రష్యా జెండాలు ఎగురుతున్నాయి. ఇప్పటికే కీవ్ నగరం ఖాళీ అయిపోయింది. ఉక్రెయిన్పై సైనిక చర్యను ప్రారంభించిన రష్యా ఆ కీవ్ నగరాన్ని హస్తగతం చేసుకుంది.