Russia Ukraine Conflict: యుద్ధభూమి నుండి నేరుగా గ్రౌండ్ రిపోర్ట్.. వీడియో

|

Feb 25, 2022 | 3:10 PM

ఉక్రెయిన్‌ కన్నీరు పెడుతోంది. అక్కడి పరిస్థితులు గంటగంటకు అధ్వాన్నంగా మారుతున్నాయి. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడి పరిస్థితులు హృదయవిదారకంగా మారుతున్నాయి.