Viral Video: పెట్రోల్ బాధలేదు.. ఆ ఊర్లో కాలువలే రోడ్లు..!! ఇంటింటికో పడవ..!! ( వీడియో )
Giethoorn Village

Viral Video: పెట్రోల్ బాధలేదు.. ఆ ఊర్లో కాలువలే రోడ్లు..!! ఇంటింటికో పడవ..!! ( వీడియో )

|

Jul 11, 2021 | 5:40 PM

ప్రస్తుతం బైక్ బయటకు తీయాలంటే గుండెల్లో గుబులు పుడుతుంది. రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఓ గ్రామంలో మాత్రం పెట్రోల్ బాధ అసలే లేదు. ఎక్కడికైనా పడవలోనే వెళ్తారు.