మెక్సికో తీరంలో అరుదైన బ్లూ హోల్.. నెట్టింట వైరల్
మెక్సికో సముద్ర తీరంలో అరుదుగా ఏర్పడే నీటి గుంతను తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రపంచంలో రెండో లోతైన బ్లూ హోల్‌గా గుర్తించారు. చెటుమల్ బేలోని యుకాటన్ ద్వీప కల్ప తీరంలో అందమైన బ్లూ హోల్‌ను కనుగొన్నారు.
మెక్సికో సముద్ర తీరంలో అరుదుగా ఏర్పడే నీటి గుంతను తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రపంచంలో రెండో లోతైన బ్లూ హోల్‌గా గుర్తించారు. చెటుమల్ బేలోని యుకాటన్ ద్వీప కల్ప తీరంలో అందమైన బ్లూ హోల్‌ను కనుగొన్నారు. లైవ్ సైన్స్ నివేదిక ప్రకారం ఈ బ్లూ హోల్ 900 అడుగుల లోతుతో 1,47,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఒక పబ్లిక్ రిసెర్చ్ సెంటర్ మొదట దీన్ని కనుగొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్నానం చేయలేక వాషింగ్ మెషిన్‌లోకి వెళ్లావా ఏంటి ??
నెల్లూరులో వింత దొంగలు..ఏం చేశారో చూస్తే షాక్ అవ్వాల్సిందే
కర్మఫలం అంటే ఇదేనేమో.. చోరీకి వెళ్లిన అతను.. చివరికి ??
40 మంది మహిళలకు ఒక్కడే భర్త.. కారణం తెలిస్తే షాకే
చిన్ని ప్రాణం.. కారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయి 48 కిలోమీటర్లు నరకయాతన