రాజకీయాల్లోకి జాకీ చాన్..?100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో సభ్యత్వం కోసం చైనా అధ్యక్షుడికి విన్నపం!:Jackie Chan In politics video.
సినీ రంగం నుంచి నటులు రాజకీయాల్లోకి రావడం ప్రపంచవ్యాప్తంగా కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది వెండితెర మీద పాపులారిటీని సాధించి.. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లో నటించి విశేషంగా ఆదరణను సంపాదించుకొన్న జాకీ చాన్ త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : పచ్చడి పెడుతున్న ప్రకాష్ రాజ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది అంటున్న నెటిజన్లు..(వీడియో):Prakash Raj Mango Pickle video.
Published on: Jul 14, 2021 09:42 AM
వైరల్ వీడియోలు
Latest Videos