Gaza–Israel conflict: చిన్నారులే సమిధలా ?? గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒకరు మృతి

|

Oct 24, 2023 | 7:52 AM

ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య భీకర యుద్ధంలో గాజాలో భారీ సంఖ్యలో చిన్నారులు చనిపోతున్నారు. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు సగం మంది 18 ఏళ్లలోపు వారే. ఇజ్రాయెల్‌ సైన్యం కొనసాగిస్తున్న వైమానిక దాడుల్లో గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒక చిన్నారి బలైపోతున్నట్లు పాలస్తీనా స్వచ్ఛంద సంస్థ ఒకటి వెల్లడించింది. నిత్యం 100 మందికిపైగా చనిపోతున్నారని తెలియజేసింది. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌–హమాస్‌ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలైంది.

ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య భీకర యుద్ధంలో గాజాలో భారీ సంఖ్యలో చిన్నారులు చనిపోతున్నారు. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు సగం మంది 18 ఏళ్లలోపు వారే. ఇజ్రాయెల్‌ సైన్యం కొనసాగిస్తున్న వైమానిక దాడుల్లో గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒక చిన్నారి బలైపోతున్నట్లు పాలస్తీనా స్వచ్ఛంద సంస్థ ఒకటి వెల్లడించింది. నిత్యం 100 మందికిపైగా చనిపోతున్నారని తెలియజేసింది. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌–హమాస్‌ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా గాజాలో 3,400 మందికిపైగా జనం మరణించారు. వీరిలో 1,000 మందికి పైగా బాలలు ఉన్నట్లు అంచనా. అంటే ప్రతి ముగ్గురు మృతుల్లో ఒకరు చిన్నారే కావడం ఆందోళన కలిగించే అంశం. గాజాలో అచ్చంగా నరమేథమే సాగుతోందని డిఫెన్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇంటర్నేషనల్‌–పాలస్తీనా డీసీఐపీ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే కనిపించని భార్య

Chiranjeevi: బాల్య మిత్రుడికి చిరంజీవి సపోర్ట్‌.. ఫొటోలు వైరల్‌

హమాస్ దగ్గర రసాయన ఆయుధాలు ఉన్నాయా ?? ఇజ్రాయిల్ వి ఆరోపణలా ?? నిజాలా ??

370 యుద్ధనౌకలు.. ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో

Follow us on