1971 యుద్ధం తర్వాత మళ్లీ దేశ్యాప్తంగా మాక్ డ్రిల్స్ వీడియో
పాకిస్తాన్ తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది. ఇందుకోసం ఢిల్లీలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. 1971 తర్వాత దేశంలో ఇలాంటి మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్తతల వేళ వైమానిక దాడులు జరిగితే పౌరులు తమను తాము ఎలా రక్షించుకోవాలన్న విషయంపై అవగాహన కల్పించేందుకు మే 7వ తేదీన సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది.

మరిన్ని వీడియోల కోసం :