బెర్ముడా ట్రయాంగిల్ కన్న డేంజర్ ప్రాంతం ఉందంటా !! వీడియో
భూమిపై చాలా రహస్య ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటి రహస్యం ఏంటో ఎవ్వరికి తెలియడం లేదు.
భూమిపై చాలా రహస్య ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటి రహస్యం ఏంటో ఎవ్వరికి తెలియడం లేదు. ఇక ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు అవి ఏవైన ఉన్నాయంటే అందులో బెర్ముడా ట్రయాంగిల్ ఒకటైతే, ఏరియా 51 ప్రాంతం రెండోది. కానీ ఈ రెండింటి కంటే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కూడా ఉంది. పశ్చిమ అమెరికాలోని రెనో ఫ్రెస్నో, లాస్ వెగాస్ మధ్య ఉన్న నెవాడా ట్రయాంగిల్. ఈ ప్రదేశం చాలా ప్రమాదకరంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రదేశం వైపున వెళ్లిన విమానం ఇప్పటి వరకు తిరిగి రాలేదు. గత 60సంవత్సరాలలో 2వేలకు పైగా విమానాలు ఇక్కడ క్రాష్ అయ్యాయి. వందలాది పైలట్లు ఇప్పటికి తిరిగి రాలేదు. ఈ ప్రాంతంలో ఒక శక్తి ఉందని నమ్ముతారు.