China: తేళ్లను పెంచుతున్న చైనీయులు !! మల్లేం రోగం తేస్తారో ?? వీడియో

Updated on: Nov 18, 2021 | 9:08 PM

ఎవరైనా ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు.. పిల్లులను పెంచుకుంటారు. బతుకుతెరువు కోసం అయితే కోళ్లను, గొర్రెల్ని, పాలకోసం గేదెలు, ఆవుల్ని పెంచుకుంటారు. వెర్రి తలకెక్కిన వాళ్లలో కొందరు..

ఎవరైనా ఇంట్లో కుక్కలను పెంచుకుంటారు.. పిల్లులను పెంచుకుంటారు. బతుకుతెరువు కోసం అయితే కోళ్లను, గొర్రెల్ని, పాలకోసం గేదెలు, ఆవుల్ని పెంచుకుంటారు. వెర్రి తలకెక్కిన వాళ్లలో కొందరు.. చిత్రవిచిత్ర జీవుల్ని పెంచుకోవడమూ మనం చూస్తుంటాం. కానీ.. ఎవరైనా తేళ్లను పెంచుకోవటం ఎక్కడా చూశారా..? బాబోయ్‌ తేళ్లను పెంచుకోవటమా..? అని అదిరిపోతున్నారు కదా..! కానీ, చైనాకు చెందిన ఓ యువతి ఏకంగా తన ఇంటి టెర్రస్‌పై తేళ్లను సాగు చేస్తోంది..ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు వామ్మో.. అంటూ నోరెళ్లబెట్టుతున్నారు. గబ్బిలాలు తింటూ..ప్రపంచాన్నే కరోనా గండంలోకి నెట్టేసిన చైనీయులు..ఇలాంటి తేళ్లతో మరే రకం రోగాలు అంటగడుతారోనని మండిపడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో

One Plus Nord 2: పేలుతున్న వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్లు !! నాలుగు నెలల్లో 3 ఫోన్లు బ్లాస్ట్‌ !! వీడియో

Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌.. వీడియో

Viral Video: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది.. వైరలవుతోన్న బైక్ స్టంట్ వీడియో

Viral Video: ఔరా.. ఎంత బావుంది ఈ పెళ్లి బరాత్‌..! వైరల్ వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us