హైవేపై పడవ ప్రమాదం..ఏమైందీ పడవలకు! ఒకటి సముద్రాన్ని..మరోటి రోడ్డును బ్లాక్ చేసింది.: Boat Blocks Highway Video

ఓ భారీ నౌక సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుని భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమైన విషయం మరువకముందే.. అచ్చం అలాంటి ఘటనే తాజాగా అమెరికాలో చోటు చేసుకుంది. అయితే, ఇది ఏ కాలువలోనో.. నదీ మార్గంలోనో కాదులేండి...

  • Anil kumar poka
  • Publish Date - 3:16 pm, Wed, 31 March 21