పెద్దపులి వేట అరుదైన దృశ్యాలు! కెమెరాకు చిక్కిన వైల్డ్‌లైఫ్ వీడియో : Tiger Hunting Video.

పెద్దపులి.. వేసే అడుగులోనూ రాజసం , చూసే చూపులో గంభీరత్వం ఉంటుంది అలంటి పులి వేటాడితే..ఎలా ఉంటుందో ప్రతేకంగా చెప్పాల్సిన అవసరంలేదు .ఈ వీడియోలో పులినే పరుగులు పెట్టించింది ఓ అడివిపంది.ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

  • Anil kumar poka
  • Publish Date - 10:52 am, Thu, 1 April 21