మొసలిపై కూర్చుని నది దాటిన కోడి! మాటు వేసిన మరో మొసలి.. కోడి రాక్.. మొసలి షాక్..: Crocodile and Hen Viral Video.

అసలే అదొక మొసలి.. ఒడ్డున ఆదమరిచి విశ్రాంతి తీసుకుంటోంది కదా.. అని గేమ్స్ ఆడితే ఇంకేమైనా ఉందా.! అంతే సంగతులు క్షణాల్లో దానికి ఆహారం అయిపోవాల్సిందే.. కానీ అవేం పట్టించుకోలేదు. మొసలి అయితే నాకేంటి అంటూ ఓ కోడి దానిపై దర్జాగా ఎక్కింది.

|

Updated on: Mar 31, 2021 | 2:16 PM

Follow us