బ్రిట‌న్‌లోనే అత్యంత ఖ‌రీదైన విడాకుల కేసు… భరణంగా ‘తల్లి’కి 750 కోట్లు చెల్లించాలంటూ లండన్ కోర్టు తీర్పు…!! ( వీడియో )

ఏ కారణం చేత విడాకులు తీసుకున్నా మహిళలు ఆర్ధికంగా ఇబ్బంది పడకూడదని చట్టాలు చెబుతాయి. అందుకోసం భరణం చెల్లించాలని సూచిస్తాయి.

  • Publish Date - 1:15 pm, Tue, 27 April 21