Vulture: ప్రపంచంలో మొదటిసారిగా రాబందుకు కృత్రిమ కాలు.. వైద్యుల అద్భుత సృష్టి.. ( వీడియో )
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక రాబందుకు ప్రొస్థెటిక్ కాలిని అమర్చారు. ఇలా ఒక రాబందుకు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. గతంలో ఇటువంటి చికిత్సను ఒక గుడ్లగూబకు చేశారు.
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక రాబందుకు ప్రొస్థెటిక్ కాలిని అమర్చారు. ఇలా ఒక రాబందుకు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. గతంలో ఇటువంటి చికిత్సను ఒక గుడ్లగూబకు చేశారు. ఆడ రాబందు మియా కాలు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితిలో ఆస్ట్రియా లోని బర్డ్ ఆఫ్ ప్రీ-సెంచరీకి తీసుకువచ్చారు. ఇక్కడ రాబందు కాలికి చికిత్స చేశారు. కాలు పూర్తిగా పనిచేయలేని పరిస్థితిలో ఉండటంతో దానికి ప్రొస్థెటిక్ కాలును అమర్చారు. దీనికోసం వైద్యులు ఒక ప్రత్యేకమైన ప్రొస్థెటిక్ లెగ్ సిద్ధం చేశారు. ఇప్పుడు ఈ రాబందు ఎగరగలిగే స్థితికి చేరుకుంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఈ రాబందును పూర్తిగా కోలుకున్న తరువాత దీనిని స్వేచ్చగా వదిలేస్తారు. వియన్నా మెడికల్ యూనివర్శిటీ నిపుణులు మియా కోసం శాశ్వత ప్రొస్థెటిక్ కాళ్ళను రూపొందించారు. గుడ్లగూబ లాంటి పక్షులు తేలికగా ఉన్నందున చిన్న పక్షులలో కృత్రిమ కాళ్లను ఉంచి వాటిని బతికించడం చాలా సులభం అని నిపుణులు అంటున్నారు. కానీ, రాబందు విషయంలో ఇది అంత సులభం కాదు.
మరిన్ని ఇక్కడ చూడండి: Fire accident: భద్రాద్రి పాల్వంచలో అగ్ని ప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు.. ( వీడియో )
Viral Video: వీధుల్లో కుల్ఫీ అమ్ముతున్న ట్రంప్-అసలు కథ వేరే.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. ( వీడియో )
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు షురూ!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
