Viral Video: రాత్రికి రాత్రే ఇంటికి పక్కనే ఏర్పడిన భారీ గొయ్యి… స్థానికుల్లో ఆందోళన.. ( వీడియో )
సెంట్రల్ మెక్సికోలోని పొలాల్లో దాదాపు 60 మీటర్ల వైశాల్యంతో భారీ గొయ్యి ఏర్పడడంతో స్థానికులంతా అది చూసి షాక్ తిన్నారు. దగ్గర లోని ఓ ఇంటిని కూడా ఇది 'కబళించే' ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Corona Vaccine: కరోనా టీకాకు భయపడి ఇంట్లో దాక్కున్న బామ్మ..!! ( వీడియో )
Viral Video: కర్నూలులో భారీ వర్షానికి పై నుంచి పడ్డ వింతైన పచ్చకప్పలు వైరల్ వీడియో...
వైరల్ వీడియోలు
Latest Videos