Canada: మరోసారి ఉలిక్కిపడింన కెనడా... స్కూళ్లలో బయటపడ్డ చిన్న పిల్లల అస్థిపంజరాలు... ( వీడియో )
Canada School

Canada: మరోసారి ఉలిక్కిపడింన కెనడా… స్కూళ్లలో బయటపడ్డ చిన్న పిల్లల అస్థిపంజరాలు… ( వీడియో )

|

Jun 26, 2021 | 11:40 PM

వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలతో కెనడా మరోసారి ఉలిక్కిపడింది. గత నెలలో బ్రిటిష్‌ కొలంబియాలో ఓ మూసివున్న పాఠశాల ప్రాంగణంలో 2,150 అస్థిపంజరాలు బయటపడ్డాయి.

వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలతో కెనడా మరోసారి ఉలిక్కిపడింది. గత నెలలో బ్రిటిష్‌ కొలంబియాలో ఓ మూసివున్న పాఠశాల ప్రాంగణంలో 2,150 అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఆ ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే తాజాగా వాంకోవర్‌లోని మరో మూసివున్న‌ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలో 751 గుర్తు తెలియని స‌మాధులను అధికారులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలున్న ‘కామ్‌లూప్స్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌’ ప్రాంగణంలో గత నెల ఒకేసారి 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడ్డాయి.

YouTube video player

 

మరిన్ని ఇక్కడ చూడండి: Chocolate museum: ఈ చాక్లేట్ మ్యూజియం నోరూరిస్తుంది.. ఎక్కడ ఉందో తెలుసా..?? ( వీడియో )

Viral Video: రుబిక్స్‌ క్యూబ్‌ పజిల్‌ సాల్వ్‌ చేసిన వండర్‌ బాయ్‌ పై సచిన్ ఫిదా … ( వీడియో )