దేవుడి పై భారం వేసి స్టీరింగ్ ను వదిలేసింది..!! చివరికి ఏమైందంటే..!! వీడియో
దేవుడిపై తన నమ్మకాన్ని పరీక్షించడం కోసం ఒక మహిళ రోడ్డు క్రాసింగ్‌లోని రెడ్ సిగ్నల్ వద్ద కారు స్టీరింగ్ వదిలేసింది. దీంతో 190 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఆ కారు మరో కారును రాసుకుంటూ వెళ్లి అదుపుతప్పి పోల్‌ను ఢీకొట్టి సమీపంలోని ఒక ఇంట్లోకి దూసుకెళ్లింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Gold And Silver Price: బంగారం కొనాలనుకుంటున్నారా..?? ప్రధాన నగరాల్లో నేటి ధరలు… వీడియో
Viral Video: తొమ్మిదో అంతస్తు నుంచి కిందపడ్డ మహిళ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!
వైరల్ వీడియోలు
Latest Videos