కరిస్తే.. చంపేస్తారా..?? పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం.. వీధి కుక్కలకు విషపు ఇంజెక్షన్లు.. వీడియో

Phani CH

|

Updated on: Aug 01, 2021 | 9:17 AM

కరిస్తే.. చంపేస్తారా! అంటూ జంతు ప్రేమికులు భగ్గుమంటున్నారు. విశ్వాసానికి మారుపేరైన వీధి కుక్కలపై పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ప్రదర్శించి తీరు దుమారం రేపింది. లింగపాలెం పంచాయతీ అధికారులు దారుణ ఘటనకు పాల్పడ్డారు.