Cloud Waterfall: జలపాతంలా జాలువారే మేఘాలు..అద్భుత దృశ్యం .. ఎక్కడంటే..?? ( వీడియో )

దట్టమైన తెల్లని మేఘాలు కొండల మీద నుంచి ఒక దానిపై నుంచి మరొకటి నీరు ప్రవహిస్తున్నట్లుగా కదులుతున్న వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేశారు.

|

Updated on: Jul 11, 2021 | 9:59 PM

Follow us