Viral video: మెట్రో ట్రైన్‌లో కోతి.. ఎంత బుద్దిగా ప్ర‌యాణం చేసిందో మీరే చూడండి

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి వింతలు చోటు చేసుకున్నా వెంటనే ప్రపంచానికి తెలుస్తున్నాయి. ముఖ్యంగా జంతువులు చేసే...

Viral video:  మెట్రో ట్రైన్‌లో కోతి.. ఎంత బుద్దిగా ప్ర‌యాణం చేసిందో మీరే చూడండి
Monkey In Metro
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 20, 2021 | 1:46 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి వింతలు చోటు చేసుకున్నా వెంటనే ప్రపంచానికి తెలుస్తున్నాయి. ముఖ్యంగా జంతువులు చేసే ఫన్నీ పనులకు సంబంధించిన వీడియోలు ఐతే ఓ రేంజ్‌లో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంటాయి. ఇక తాజాగా ఓ కోతి ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ప్రయాణించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

మెట్ర  ట్రైన్‌ ఎక్కిన కోతి అద్దంలో నుంచి ఢిల్లీ నగరంను చూస్తూ, తెగ ఎంజాయ్‌ చేసింది. అంతటితో ఆగకుండా, ట్రైన్‌లోని ప్రతి ఒక్క ప్యాసింజర్‌ వద్దకు వెళ్లి, అత‌డి పక్కనే కాసేపు కూర్చోని టైంపాస్‌ చేసింది. అయితే ఎంతో పకట్బంధిగా ఉండే మెట్రో సెక్యూరిటీని దాటుకుని కోతి ఎలా ట్రైన్‌ ఎక్కిందన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంపై ఢిల్లీ మెట్రో అధికారులు, సీరియస్‌ యాక్షన్‌ తీసుకునేందుకు రెడీ అయ్యారు. కోతి ట్రైన్‌ ఎక్కే సమయంలో ఏ మాత్రం, తడబాటు జరిగినా పెను ప్రమాదం జరిగేదని స్టేషన్‌ సిబ్బందిపై మండిపడ్డారు అధికారులు. అంతేకాదు అది బెదురుతో లోప‌ల ప్ర‌యాణీకుల‌పై దాడి చేస్తే ఎవ‌రు బాధ్య‌త తీసుకుంటార‌ని ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. త్వరలోనే కోతి మెట్రో ట్రైన్ ఎక్కిన స్టేషన్‌ మేనేజ్‌మెంట్‌పై సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామని అన్నారు. అయితే ఈ వీడియో మాత్రం నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటుంది. ఇంట‌ర్నెట్ వేదిక‌గా బాగా స‌ర్కులేట్ అవుతుంది.

కోతి మెట్రో ప్ర‌యాణం చేసిన వీడియో దిగువ‌న చూడండి

Also Read: పైకి మామ‌డి పండ్ల లోడే.. లోప‌ల చెక్ చేసి ఖంగుతిన్న పోలీసులు

ఏటీఎంలో చోరి కేసులో దొరికారు.. విచార‌ణ‌లో పోలీసుల మైండ్ బ్లాంక్

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..