TV9 Big news big debate: ఈడీ విచారణ పేరిట అసేలేం జరుగుతోంది.? రాహుల్‌ విచారణతో ఎన్‌ఫోర్స్‌మెంట్ తేల్చేదేంటి?

Edited By:

Updated on: Jun 17, 2022 | 2:54 PM

TV9 Big news big debate: నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణ అంశంపై చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే అయితే...

TV9 Big news big debate: నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణ అంశంపై చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ కావాలనే గాంధీ కుటంబాన్ని బెదిరిస్తోందని కాంగ్రెస్‌ నాయకులు విమర్శిస్తున్న వేళ. అసలు ఈడీ విచారణలో ఏం తేలనుంది.? లాంటి అంశాలపై నేటి బిగ్‌ న్యూస్‌ బిగ్ డిబేట్‌..

Published on: Jun 14, 2022 07:14 PM