Vishakapatnam: అత్తను వదిలించుకోవాలని కోడలి మాస్టర్ ప్లాన్

Edited By: Ram Naramaneni

Updated on: Nov 08, 2025 | 6:32 PM

విశాఖపట్నంలోని వేపగుంట అప్పన్నపాలెంలో అత్తను చంపేందుకు కోడలు పగడ్బందీగా ప్లాన్ చేసింది. దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్త జయంతి కనకమహాలక్ష్మికి గంతలు కట్టి, చేతులు కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన కోడలు లలిత. ఇది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని పోలీసులు తెలిపారు.

విశాఖపట్నంలోని వేపగుంట అప్పన్నపాలెంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అత్తను చంపడానికి కోడలు పకడ్బందీగా పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు. కోడలు లలిత తన అత్త జయంతి కనకమహాలక్ష్మిని హత్య చేయడానికి డెత్ గేమ్ అనే పేరుతో ఒక మాస్టర్ ప్లాన్ ను అమలు చేసింది. కుటుంబ కలహాలు, దీర్ఘకాలిక వివాదాల నేపథ్యంలో అత్తను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న లలిత, ఈ క్రూరమైన చర్యకు పాల్పడింది. తన పిల్లలకు దొంగ పోలీస్ ఆట అని చెప్పి, అత్త కళ్ళకి గంతలు కట్టి, కాళ్ళు చేతులు కట్టేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: సుఖాల్లో కాదు.. కష్టాల్లో ఆదుకునేవాడే రామ్ చరణ్

విజయ్-రష్మికల పెళ్లి ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే ??

The Girlfriend: ఒక్కో యాంగిల్ లో ఒక్కోలా…హిట్టా.? ఫట్టా..?

Jr NTR: సన్నగా కాదు.. సైలెంట్‌గా దిగే బాకు

Jatadhara: కథగా ఓకే కానీ.. హిట్టా..? ఫట్టా..?

 

Published on: Nov 08, 2025 05:15 PM