Corona Virus: వైరస్ వర్రీ !! తెలంగాణలో మళ్లీ ఆంక్షలు.. లైవ్ వీడియో

|

Dec 02, 2021 | 5:21 PM

దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిందని వార్తలు వస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ యావత్‌ ప్రపంచాన్ని మరోసారి గడలెత్తిస్తోంది. ఇప్పటికే 20కిపైగా దేశాల్లో ఈ వేరియంట్‌ వెలుగులోకి రావడంతో అందరూ భయపడే పరిస్థితుల వచ్చాయి.