యువతిపై పిడిగుద్దులు కురిపించిన జొమాటో డెలివరీ బాయ్..కారణం తెలిస్తే షాక్ అవుతారు : Women broken nose Video

బెంగుళూరులో జొమాటో డెలివరీ బాయ్ ఒకడు చేసిన దాడిలో ఓ యువతి గాయపడింది. కంటెంట్ క్రియేటర్ అయిన హితేషా చంద్రానీ అనే ఈ యువతి తనకు కలిగిన అనుభవాన్ని సోషల్ మీడియా లో వీడియో ద్వారా షేర్ చేసుకుంది.

|

Updated on: Mar 11, 2021 | 8:46 AM

Follow us
Latest Articles