Viral Video: సింగర్‌గా మారిన ఎమ్మెల్యే.. నెట్టింట వీడియో వైరల్

|

Oct 29, 2021 | 9:24 AM

సింగర్‌గా మారారు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. తన కుమార్తె వివాహ వేడుకలో పాట పాడారు. విశాఖ నగరంలోని ఎంజీఎం పార్కులో గ్రాండ్‌గా జరిగింది ధర్మశ్రీ డాటర్‌ మ్యారేజ్‌.

సింగర్‌గా మారారు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. తన కుమార్తె వివాహ వేడుకలో పాట పాడారు. విశాఖ నగరంలోని ఎంజీఎం పార్కులో గ్రాండ్‌గా జరిగింది ధర్మశ్రీ డాటర్‌ మ్యారేజ్‌. ఈ సందర్భంగా తనలో ఉన్న టాలెంట్‌ను బయటపెట్టారు ఎమ్మెల్యే ధర్మశ్రీ. తన గానంతో అతిథులను అలరించారు. రాజకీయాలే కాదు..కళాకారులకూ తాము ఏ మాత్రం తీసిపోమని..అన్ని రంగాల్లో ముందుంటామని నిరూపించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

ఈ దొంగకు తొందరెక్కువ.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో

ఇంట్లో నాగు పాము.. నాగుపాము బుస కొడితే ఇలా ఉంటుందా.. వీడియో