Funny Video: అమ్మాయిల ముందు అబ్బాయిలు బిల్డప్.. స్టంట్ ఫెయిలై బొక్క బోర్లా పడ్డరు.. నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో
రోడ్డు మీద అబ్బాయిలు.. అమ్మాయిలను చూసి బైక్ స్పీడ్ పెంచడం, వారి ముందు తమ హీరోయిజం ప్రదర్శించడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ ఇద్దరబ్బాయిలు అలా అమ్మాయిల ముందు
రోడ్డు మీద అబ్బాయిలు.. అమ్మాయిలను చూసి బైక్ స్పీడ్ పెంచడం, వారి ముందు తమ హీరోయిజం ప్రదర్శించడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ ఇద్దరబ్బాయిలు అలా అమ్మాయిల ముందు హీరోలవ్వాలనుకొని చివరికి జీరోలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోందివైరల్ అవుతున్న ఈ వీడియోలో స్కూల్ విడిచిపెట్టిన అనంతరం కొంతమంది విద్యార్థులు బైక్‌పై సరదాగా వెళ్తున్నారు. అదే సమయంలో ఓ ఇద్దరు అమ్మాయిలు అటుగా ఇంటికి వెళ్తున్నారు. వారికి ఎదురుగా బైక్ మీద ఇద్దరు కుర్రాళ్ళు వస్తున్నారు. ఈ అమ్మాయిలను చూసి బైక్ నడుపుతున్న స్టూడెంట్ తన హీరోయిజం ప్రదర్శించాడు.. డ్రైవ్ చేస్తూ చేస్తూ సడన్ గా బైక్ ముందు చక్రాన్ని పైకి లేపాడు. ఈ క్రమంలో అతను బ్యాలెన్స్ కోల్పోయాడు. ఇద్దరూ కింద పడిపోయారు. ప్లాన్ బెడిసి కొట్టడంతో హీరోలవుదామనుకున్న కుర్రాళ్లు కాస్తా అమ్మాయిల దృష్టిలో జీరోలుగా మిగిలారు. ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలమంది నెటిజన్లు వీక్షించగా.. వందలమంది లైక్స్, కామెంట్లతో హోరెత్తించారు. ‘అబ్బాయిలు ఆస్పత్రిలో జాయిన్ అవ్వడానికి తమ వంతు ప్రయత్నం చేశారు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

