వరుడు చేసిన కొంటె పనికి వివాహం రద్దు చేసుకున్న పెళ్లికుమార్తె
వివాహం జీవితంలో ఒక్కసారే వచ్చే మధుర ఘట్టం. అందుకే గుర్తుండిపోయేలా అట్టహాసంగా పెళ్లి తంతు జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కలలుకంటారు. పేదవాడు తన స్తోమతకు తగ్గట్టు కాబోయే సతి మెడలో చిన్న పసుపు కొమ్మును తాళిగా కట్టి మురిసిపోతాడు. అయితే ఓ వరుడు చేసిన చిలిపి పనికి..
వివాహం జీవితంలో ఒక్కసారే వచ్చే మధుర ఘట్టం. అందుకే గుర్తుండిపోయేలా అట్టహాసంగా పెళ్లి తంతు జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కలలుకంటారు. పేదవాడు తన స్తోమతకు తగ్గట్టు కాబోయే సతి మెడలో చిన్న పసుపు కొమ్మును తాళిగా కట్టి మురిసిపోతాడు. అయితే ఓ వరుడు చేసిన చిలిపి పనికి వివాహమే రద్దు చేసుకుంది ఓ పెళ్లి కూతురు. ముహూర్తం సమయానికి వరుడు మద్యం తాగి, వధువుపై సిందూరం చల్లాడు. దీంతో చిర్రెత్తకొచ్చిన నవ వధువు మండపంలోనే పెళ్లికి నిరాకరించింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మీర్జాపుర్ జిల్లా మాణిక్‌పుర్‌లో పెళ్లి వేడుక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. వధూవరులు బంధుమిత్రులతో కలిసి ఊరేగింపుగా చేరుకున్నారు. పెళ్లికి ముందు చేయాల్సిన పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో తాగిన మైకంలో పెళ్లి కుమారుడు.. వధువుకు సిందూరం పెట్టలేకపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్జున్ రెడ్డికి 10 రెట్లు.. వణికించేలా స్పిరిట్
Puri Jagannath: మొత్తానికి ఇలా కలిసి కథను సుఖాంతం చేశారు
Virupaksha OTT: గెట్ రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తున్న విరూపాక్ష..
Virupaksha: డబుల్ బ్లాక్ బాస్టర్.. ఏకంగా 22కోట్ల లాభం
Poonam Kaur: ఇది అహంకారం !! పవన్ కాళ్ల దగ్గర భగత్ సింగ్ ఏంటి ??
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్
దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం
రాచనాగుతో మామూలుగా ఉండదు మరి.. ఒకేరోజు రెండు కింగ్ కోబ్రాలు..
ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
హాస్టల్లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు

