ఈ ఏడాది మోస్ట్ పాపులర్ వైరల్ వీడియోస్.. ఇవే వీడియో
సోషల్ మీడియాలో దొరకని కంటెంట్ అంటూ ఉండదు. పండితులనుంచి పామరుల వరకూ అందరికీ అవసరమైన ఎన్నో విషయాలను సోషల్ మీడియా అందిస్తోంది. అయితే ఈ సోషల్ మీడియాను కొందరు తమ సక్సెస్ కోసం వాడుకుంటుంటే.. మరికొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు తమ వింత చేష్టలతో పాపులర్ అయితే.. మరికొందరు తమలోని టాలెంట్‌ను ఈ మాధ్యమం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసుకుని పేరు పొందారు.
ఈ క్రమంలో అనేక వైరల్ వీడియోలు ఈ ఏడాది కాలంలో జనంలోకి వెళ్లి చర్చకు దారితీశాయి. వాటిలో 2025లో అత్యధికంగా నెటిజన్లు వీక్షించిన, అత్యంత వైరల్ అయిన కొన్ని వీడియోలు మీకోసం. 2025 జూన్‌లో రాజస్థాన్ జైపూర్ నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన సంఘటన కారణంగా స్థానికంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జైపూర్‌లోని ఓ హోటల్ గదిలో శృంగారంలో మునిగిపోయిన జంట.. కిటికీ కర్టెన్ వేసుకోవడం మరిచిపోయింది. దాంతో రోడ్డుపై నుంచి వారి ప్రైవేట్ దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అది గమనించిన బాటసారులు, వాహనదారులు ఒక్కసారిగా ఆగిపోవడం ప్రారంభించడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటన హోటల్ గదిలో గోప్యత ఎంత ముఖ్యమో మరోసారి చాటి చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో